ఆపరేషన్ కాగార్ పై మావోయిస్టుల అభియోగాలు

MLG: ములుగు జిల్లా కర్రెగుట్టల పై ఇటీవల వేల సంఖ్యలో పోలీసు బలగాలు ఆపరేషన్ కాగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. గురువారం మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో పోలీసులు కర్రెగుటను చుట్టుముట్టడానికి తమ పార్టీలోని 'ముకాల్' అనే వ్యక్తి సమాచారం ఇచ్చాడని ఆరోపించారు. ముకాల్ పారిపోయి పోలీసులకు లొంగిపోయి సమాచారం ఇవ్వడంతో ఆపరేషన్ కాగార్ చేపట్టారని వారు అన్నారు.