'బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి'
NRML: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పీవో,ఎపీఓలు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం మామడ మండల కేంద్రంలోని రైతువేదికలో ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పీవో,ఎపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకులు అందిస్తున్న శిక్షణ సరళిని ఆమె పరిశీలించారు.