అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పెనకొండ ఎమ్మెల్యే పరిటాల సునీతకు సమాల్ విసరిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
➢ 'అఖండ-2' సినిమా సందర్భంగా 110 కేజీల భారీ కేక్‌ కట్ చేసిన మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు
➢ బ్రహ్మసముద్రంలో వేదవతి నదిపై వంతెనకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అమిలినేని
➢ అనంతపురం పోలీసు పరేడ్‌లో హోంగార్డులకు క్రీడలు నిర్వహించిన ఎస్పీ జగదీష్