VIDEO: 'చిన్న పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి'

VIDEO: 'చిన్న పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి'

MBNR: గత మూడు రోజుల నుంచి ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రమాదాలకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పోలీసులు సూచనలు చేశారు. పాత ఇంటిలో ఉండకూడదని, చిన్న పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని, కరెంట్ పోల్స్ టచ్ చేయొద్దని, అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దని సూచించారు.