VIDEO: ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత: షబ్బీర్ అలీ

VIDEO: ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత: షబ్బీర్ అలీ

NZB: ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.