VIDEO: జిల్లా ఎంపీని ప్రశంసించిన సీఎం చంద్రబాబు

VIDEO: జిల్లా ఎంపీని ప్రశంసించిన సీఎం చంద్రబాబు

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలతో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడుతో అమరావతిలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు దృష్టికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే ఎంపీల పనితీరులో ఉదయ్ శ్రీనివాస్ మూడో స్థానంలో ఉన్నారని సీఎం ప్రశంసలు వర్షం కురిపిచారు.