నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన సీపీ

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన సీపీ

NZB: 2025లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియను గురువారం నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినోల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.