VIDEO: శునకాల సంచారంతో భయపడుతున్న ప్రజలు
CTR: పుంగనూరులోని ప్రధాన వీధుల్లో గుంపు లుగా శునకాల సంచారంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో శునకాల బెడద మరింత అధికంగా ఉండడంతో రాకపోకలు సాగించాలంటే భయాందోళన చెందుతున్నారు. వృద్ధులు, చిన్నారుల వెంటబడి కరు స్తుండడంతో అంతా కలవరపడుతున్నారు. ద్విచక్రవాహనదారులను సైతం శునకాలు వెంబడించి కరుస్తున్నాయి.