మాజీ సైనికుల సమస్యలపై ఐక్య పోరాటానికి పిలుపు

మాజీ సైనికుల సమస్యలపై ఐక్య పోరాటానికి పిలుపు

VZM: మాజీ సైనికులు సమస్యలపై ఐక్యంగా పోరాడాలని బొబ్బిలి మాజీ సైనిక ఉద్యోగులు సంఘ అధ్యక్షులు ఎం. అప్పారావు పిలుపునిచ్చారు. శనివారం పాత బొబ్బిలి పెట్రోల్‌ బంకులో మాజీ సైనికులతో ఆయన సమావేశం నిర్వహించారు. మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్‌ సమస్యలు, ఉద్యోగ రిజర్వేషన్‌పై ఐక్యంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.