'మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం'

'మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం'

కృష్ణా: ఘంటసాల మండలం కొడాలి పంచాయతీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కొడాలి పంచాయతీ కార్యాలయంలో వివిధ శాఖల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2025 పథకం కింద కొడాలి గ్రామ పంచాయతీని ఎంపిక చేసినట్లు తెలిపారు.