వేసవిలో నీటి ఎద్దడిపై ముందస్తు చర్యలు

వేసవిలో నీటి ఎద్దడిపై ముందస్తు చర్యలు

NDL: పగిడ్యాల మండలంలో వేసవిలో నీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ మల్లేశ్వరి, ZPTC దివ్య, ఎంపీడీవో సుమిత్రమ్మ ఇవాళ సూచించారు. మండల సర్వసభ్య సమావేశంలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.