సమాజ సేవలో బీజేపీ ముందుంటుంది: మోదీ

సమాజ సేవలో బీజేపీ ముందుంటుంది: మోదీ

ఇండియా ఫస్ట్ సూత్రంతో సమాజ సేవలో బీజేపీ ముందుంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ప్రజల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. అలాగే, పార్టీ విస్తరణలో కార్యకర్తలది కీలక పాత్ర అని మోదీ అన్నారు.