VIDEO: ఆకట్టుకుంటున్న ఓపెన్ ఎయిర్ థియేటర్

VIDEO: ఆకట్టుకుంటున్న ఓపెన్ ఎయిర్ థియేటర్

KKD: రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద ఓపెన్ థియేటర్ సందర్శకులను ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రశాంతమైన గోదావరి తీరంలో శ్రీజ్ఞాన సరస్వతి పీఠం ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటు చేసింది. ఈ థియేటర్‌లో ఆణిముత్యాల పేరిట సినిమాలు ప్రదర్శిస్తున్నారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన "స్వయంకృషి" సినిమాను నిన్న ప్రదర్శించారు.