రామలింగేశ్వర ఆలయానికి విరాళం

GDWL: వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో ఉన్న ఉభయ రామలింగేశ్వర ఆలయానికి రూ. 25 వేలు విరాళం లభించింది. ఈ విరాళాన్ని రామాపురం గ్రామానికి చెందిన దివంగత కమతం చిన్న లక్ష్మిరెడ్డి మనవడు కరుణాకర్ రెడ్డి ఆలయ ఛైర్మన్, కమిటీ సభ్యులకు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ఉభయ రామలింగేశ్వర ఆలయం ఇదే కావడం విశేషం.