మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపాధి

మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపాధి

KMM: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాక ఉపాధి కల్పించనున్నట్లు ఖమ్మం జిల్లా మైనార్టీ సక్షేమశాఖ అధికారి బి. పురంధర్ తెలిపారు. ఇందుకోసం రెగ్యులర్ విధానంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు నెలపాటు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 18 వరకు కలెక్టరేట్‌లో దరఖాస్తు అందచేయాలి సూచించారు.