'షష్టిపూర్తి' రిలీజ్ డేట్ ఫిక్స్

'షష్టిపూర్తి' రిలీజ్ డేట్ ఫిక్స్

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'షష్టిపూర్తి'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 30న ఇది థియేటర్లలో సందడి చేయనుంది. ఇక దర్శకుడు పవన్ ప్రభ తెరకెక్కించిన ఈ మూవీలో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు.