మోడీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం

మోడీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం

SRPT: ఈనెల 17న దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు కోదాడ నియోజకవర్గం ఓబీసీ మోర్చా కన్వీనర్ నాగేంద్ర చారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.