VIDEO: బాధిత కుటుంబానికి బీజేపీ ఆర్థిక సహాయం
గుంటూరు గోరంట్లకు చెందిన పేరం హరీష్, రమాదేవి దంపతుల ఇద్దరు పిల్లలు మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న వారి కుటుంబానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. వారి బాధలకు చెల్లించి పోయిన తిరుపతిరావు ఫోన్‌పే ద్వారా సహాయం జమ చేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తిరుపతిరావు పేర్కొన్నారు.