అక్షర వనాన్ని సందర్శించిన పుల్లెల గోపిచంద్

అక్షర వనాన్ని సందర్శించిన పుల్లెల గోపిచంద్

NGKL: కల్వకుర్తి అక్షర వనం విద్యా పరిశోధన అద్భుతమని బ్యాడ్మింటన్ ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని అక్షర వన్నాని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. చదువు, ఆటలతో పాటు విద్యార్థుల సామాగ్రాభివృద్ధి అక్షర వనం చేస్తున్న కృషిని అభినందించారు.