VIDEO: కాంగ్రెస్ శ్రేణుల అత్యుత్సాహం
TG: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో.. ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గెలిచిన ఆనందంలో సంబరాలు చేస్తూ.. BRS గుర్తు అయిన కారుపై కాంగ్రెస్ జెండా పెట్టి.. నడిరోడ్డుపై క్రేన్‌తో పల్టీలు కొట్టిస్తూ హల్ చల్ చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.