విద్యార్థులకు వాటర్ బాటిల్స్ వితరణ
MHBD: నెల్లికుదురు మండలం ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కవిత వేసవి దృష్ట్యా ఆ పాఠశాలలో చదువుతున్న120 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో, పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులకు వాటర్ బాటిల్స్ బహుకరించడం అభినందనీయమని అన్నారు.