పీటీ ఉషను కలిసిన ఖమ్మం ఎంపీ RRR

KMM: జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు వివరించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పీటీ ఉషతో ప్రత్యే కంగా సమావేశమై చర్చించారు.