కరపలో ట్రాక్టర్ ర్యాలీ

కరపలో ట్రాక్టర్ ర్యాలీ

KKD: అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు లబ్ధి చేకూర్చినందుకు కృతజ్ఞతగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ తూరంగి నుంచి కరప ఎండీవో కార్యాలయం వరకు వందల ట్రాక్టర్లతో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు ఉత్సాహంగా ర్యాలీ సాగించారు.