ఖమేనీ మృతిపై భారత్ సంతాపం
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. భారత విదేశాంగశాఖ కార్యదర్శి మిశ్రీ ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లారు. అక్కడి నుంచి ఇరాన్‌కు సంతాప సందేశం రాసి పంపించారు. కాగా, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే.