ఆ వరల్డ్ కప్‌లో నీళ్లే మోసా: మాజీ క్రికెటర్
మ్యాచుల్లో టీమిండియాకు వాటర్ అందించడం ద్వారా పెద్ద ఇల్లు కట్టుకున్నానని భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ కామెడీ షోలో మాట్లాడుతూ.. భారత్ తరఫున 85 వన్డేల్లో ప్లేయర్లకు నీళ్లే అందించానని తెలిపాడు. వరల్డ్ కప్ 2003 టోర్నీలో రాహుల్ ద్రవిడ్ కీపింగ్ చేస్తుంటే తాను డ్రింక్స్ అందించేవాడినని పేర్కొన్నాడు.