జిల్లాలో భారీ ర్యాలీ

NDL: బీజేపీ శ్రేణులు ఇవాళ భారీగా ర్యాలీ నిర్వహించాయి. ఓల్డ్ కంట్రోల్ రూము నుంచి మౌర్య ఇన్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మౌర్య ఇన్ హోటల్‌లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంతో పాటు రాయలసీమ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.