ఫేక్ ఆర్సీలతో కార్ల విక్రయాలు.. ఆరుగురి అరెస్ట్

ఫేక్ ఆర్సీలతో కార్ల విక్రయాలు.. ఆరుగురి అరెస్ట్

KMR: ఫేక్ ఐడీ కార్డులు, ఆర్సీలతో కార్లను అమ్ముతూ తిరిగి వాటిని చోరీ చేస్తున్న ముఠా గుట్టురట్టును జిల్లా పోలీసులు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం వివరాలను వెల్లడించారు. కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసమని అద్దెకు తీసుకునే ఏడుగురు సభ్యులతో ఉన్న ముఠా కారుకు ఫేక్ నంబర్ ప్లేట్, ఫేక్ RC తయారు చేశారు.