ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
MLG: జిల్లాలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం జగ్జీవన్ రావు కృషి చేశారని పేర్కొన్నారు.