కార్తీక వన సమారాధన పాల్గొన్న ప్రజాప్రతినిధులు
NTR: మోపిదేవి టోల్ గేట్, పుల్లిగడ్డ మామిడి తోటలో కార్తీక వన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సీనియర్ నాయకులు హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, APSRTC ఛైర్మన్ కొనకళ్ళ నారాయణలు NTR విగ్రహానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులు అర్పించారు.