VIDEO: ర్యాలీకి ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ సంఘీభావం

VIDEO: ర్యాలీకి ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ సంఘీభావం

Vsp: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ ఈ నెల 17న ముంబైలో నిర్వహించనున్న ర్యాలీకి మద్దతుగా విశాఖలో సోమ‌వారం వాల్ పోస్టర్‌ను విడుదల చేసింది. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పీవీ. సుధాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డి. స్రవంత్ మాట్లాడుతూ.. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌న్నారు.