VIDEO: కిచెన్ గార్డెన్ అభివృద్ధికి ZPTC విరాళం
SKLM: జలుమూరు మండలం యలమంచిలి ZPHSలో కిచెన్ గార్డెన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు హెచ్ఎం గొద్దు రఘునాథరావు తెలిపారు. ఇవాళ పాఠశాలలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ZPTC మెండ విజయశాంతి రాంబాబు ఈ అభివృద్ధి కోసం రూ.10,000 నిధులు అందజేశారని చెప్పారు. కిచెన్ గార్డెన్‌లో పండిన కూరగాయలను మధ్యాహ్న భోజన పథకంలో వినియోగిస్తున్నట్లు తెలియజేశారు.