సౌభాగ్యకు మహిళా మోర్చా జిల్లా అధ్యక్ష పదవి

సౌభాగ్యకు మహిళా మోర్చా జిల్లా అధ్యక్ష పదవి

ATP: ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దగ్గుపాటి సౌభాగ్య అనంతపురం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మహిళా మోర్చా రాష్ట్ర నాయకత్వం ఈ మేరకు ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక చేసింది. సౌభాగ్య నియామకం పట్ల ఉరవకొండ నియోజకవర్గం, జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.