వెల్లుల్లి రోజూ తింటున్నారా?

వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడేవారు దీన్ని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువును తగ్గించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. అలాగే, గొంతు సమస్యలను దూరం చేస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.