‘ఆదివాసీలపై దాడులు చేస్తే పట్టించుకోరా'

ఆసిఫాబాద్: జైనూర్‌లో ఆదివాసీ యువకుడి మర్సకోల లక్ష్మన్ పై కొందరు అల్లరి మూకలు, అసాంఘిక శక్తులు దాడికి పాల్పడిన నేటికీ వారి పై చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యమని ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు జంగు పటేల్ పేర్కొన్నారు. వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.