'సెలవు కావాలంటే శవం ఫోటో పెట్టాలి'

'సెలవు కావాలంటే శవం ఫోటో పెట్టాలి'

SDPT: కుటుంబంలో ఎవరైనా చనిపోయి సెలవు కావాలని అడిగితే శవం ఫొటో పెట్టాలని చాట్ ఇన్‌ఛార్జ్ మహేశ్వరి వేదిస్తుందని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. ఈ మేరకు డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సింగిల్ డ్రైవర్‌తో దూర ప్రాంతాలకు బస్సులు నడపాలని, కంటిన్యూగా డ్యూటీలు చేయాలని వేదిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.