వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
BHNG: వలిగొండ మండలం వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నవంబర్ 1 నుంచి 5 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్, కరపత్రంను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో ఆలయ అధికారులు గురువారం కలిసి MLA చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేకు బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.