చంద్రబాబును విమర్శించే హక్కు జగన్‌కు లేదు: మంత్రి

చంద్రబాబును విమర్శించే హక్కు జగన్‌కు లేదు: మంత్రి

సత్యసాయి: మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తి జగన్ అని మంత్రి సవిత విమర్శించారు. సోమవారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై అనేక దాడులు జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబును విమర్శించే హక్కు జగన్‌కు లేదన్నారు.