సంజామల మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: సంజామల మండలం అల్వకొండ గ్రామంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామంలో బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.