VIDEO: షార్ట్‌ సర్క్యూట్‌తో పత్తి దగ్ధం

VIDEO: షార్ట్‌ సర్క్యూట్‌తో పత్తి దగ్ధం

MHBD: ఇంట్లో షాట్ సర్కూట్‌తో పత్తి దగ్ధమైన ఘటన చిన్న గూడూరులో చోటుచేసుకుంది. రామచంద్రు తండాలోని బదావత్ శంకర్ అనే రైతుకు చెందిన పత్తిని తన ఇంటి ముందు ఆరబెట్టగా, షాట్ సర్కూట్‌ వల్ల కళ్ల ముందే మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. 3 లక్షల విలువైన పత్తి కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.