నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరులోని తాటిమాకుపాళ్యంలో గల విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందన్నారు. వయసుతో పరిమితం లేకుండా కంటి జబ్బులు ఉన్నవారు శిబిరానికి హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.