గుడ్ మార్నింగ్ పార్వతీపురం నిర్వహించిన ఎమ్మెల్యే

PPM: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందుంటానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం 13వ వార్డులో గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమం నిర్వహించారు. వార్డులో పర్యటించి స్థానిక ప్రజలు సమస్యలను విని అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు. ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.