లక్ష్యం చేరకపోతే చర్యలు తప్పవు: డీఎంహెచ్‌‌వో

లక్ష్యం చేరకపోతే చర్యలు తప్పవు: డీఎంహెచ్‌‌వో

SRPT: ఆరోగ్య రంగంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పీ.వెంకటరమణ హెచ్చరించారు. 90 శాతం కంటే తక్కువ పనితీరు ఉన్న సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెలలో వంద శాతం లక్ష్యాన్ని అధిగమించాలని, సమష్టి కృషితో మాతా-శిశు సంక్షేమ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.