VIDEO: చేపల షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: చేపల షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: దోసపాడు శివారు తమలంపాడు గ్రామంలో సర్క్యూలేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్ (CAS) ద్వారా కొర్రమీను చేపల పెంపకం షెడ్‌ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వం సౌకర్యంగా ఇచ్చిన రూ. 4.40 లక్షల వినియోగించి, 20 సెంట్ల స్థలం కలిగిన వారు ఈ చేపల పెంపకం ద్వారా సుమారు 8 నెలల్లో దాదాపు రూ.2.5 లక్షల ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు.