VIDEO: జిల్లాలో ఘనంగా హిందూ సమ్మేళనం
నిర్మల్ నగరంలోని ప్రియదర్శనగర్‌లో ఇవాళ హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజ ఏకత్వం, కుల వివక్ష నిర్మూలనపై ప్రధాన వక్తలు దృష్టి సారించారు. పంచపరివర్తన్‌లోని ముఖ్య అంశాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.