కలెక్టరేట్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

కలెక్టరేట్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

WGL: జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ డా. సత్య శారద మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.