ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాలో చిత్తడి నేలలను గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలి: కలెక్టర్ రాజర్షి షా
* MNCL: జన్నారం మండలం బాదంపల్లి శివారు గోదావరిలో యువకుడు గల్లంతు
* నిండుకుండలా మారిన మత్తడి వాగు ప్రాజెక్టు
* ASF: సిర్పూర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియాపై రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త దాడులు