కొండముచ్చులు వచ్చే.. కోతులు పారిపోయే..!
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో రెండు కొండముచ్చులు ఎక్కడి నుంచో వచ్చి గ్రామంలో తిరుగుతున్నాయి. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన తీగల కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆ కొండముచ్చులకు ఆహారం అందించి తన ఇంటి వద్ద కోతులకు కాపలగా ఉంచారు. కొండముచ్చులను చూసి కోతులు పరాడవడంతో ప్రజల బాధ తీరినట్లయింది.