'రోడ్డుపై ఉన్న బడ్డీలను తొలగించాలి'
SKLM: రోడ్డుపై ఉన్న షాపులు తొలగించాలని పలాస ఎయిర్ పోర్ట్ ప్రత్యేక అధికారి ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ రహదారి పై ఉన్న బడ్డీలు, షాపులను ఆయన దగ్గరుండి జేసీబితో తొలగించే చర్యలు చేపట్టారు. తొలగించని బడ్డీలు తక్షణమే తొలగించాలని ఆయా షాపుల యజమానులకు తెలియజేశారు.