క్రికెట్ ఆడిన మంత్రి పొన్నం

క్రికెట్ ఆడిన మంత్రి పొన్నం

SDPT: ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ T20 ఛాంపియన్‌షిప్ క్రికెట్ టోర్నమెంట్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని కాసేపు వారితో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. క్రికెట్ ఖేలో నషా చోడో నినాదంతో క్రికెట్ టోర్నమెంట్‌ను యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు.