మారిన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పేరు

మారిన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పేరు

MDCL: నగరం నడిబొడ్డున ఉన్న ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరును మారుస్తున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘బండారి రాజిరెడ్డి కారిడార్’గా పిలవాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ​నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు, ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పేరును ఖరారు చేసింది. త్వరలోనే కొత్త బోర్డులు కూడా ఏర్పాటు కానున్నట్లు సమాచారం.